కారుతున్న ముక్కు - Runny Nose in Telugu

Dr. Abhishek GuptaMBBS

February 05, 2019

September 11, 2020

కారుతున్న ముక్కు
కారుతున్న ముక్కు

సారాంశం

చీముడు ముక్కు (రొంప) అనునది ఒక సాధారణ మరియు చికాకు కలిగించే పరిస్థితి.  చీముడు ముక్కు అను దానికి తరచుగా ఉపయోగించే వైద్య పదం “రైనోరియా(రసిక)” అయితే, ఖచ్చితముగా మాట్లాడితే, రసిక అనునది ముక్కు నుండి వచ్చే పలుచని మరియు స్పష్టమైన ఉత్సర్గం, మరియు ఇది తనకు తానుగా ఒక పరిస్థితి కాదు.

ఈ పరిస్థితి అనునది అదనపు శ్లేష్మం (చీమిడి) ఏర్పడటం వలన సంభవిస్తుంది, ఇది సైనస్ లేక గాలి మార్గం లో పేరుకుపోయి ఉంటుంది. (కంటి సాకెట్లు, దవడ ఎముకలు, మరియు నుదురు)  సైనస్ ప్రాంతము అనగా ముఖము యొక్క ఎముకల వెనుక భాగమున ఉన్న కుహరము-వంటి నిర్మాణము మరియు ఇది నాసికా రంధ్ర మార్గమునకు కనెక్ట్ చేయబడి ఉంటుంది, ఇక్కడ శ్లేష్మం పేరుకుపోయి ఉంటుంది. శ్లేష్మం అనునది శరీరములో ఏర్పడుతుంది, ఎందుకనగా సాదారణ జలుబు లేక ఫ్లూ యొక్క వైరస్ ల యొక్క కాలనీ ఉండటము మరియు వాటి యొక్క దాడి వలన ఏర్పడుతుంది. చీముడు ముక్కు యొక్క ప్రధాన లక్షణము ఏమిటంటే, సాధారణముగా శ్లేష్మము అనబడే తెల్లటి ద్రవం యొక్క ఉత్పత్తి తుమ్ము లతోపాటు ముక్కు రంధ్రాల గుండా క్రిందికి కారడం మరియు ముక్కు ప్రాంతము ఎర్రగా మారడం. ఇది తనంతట తానే నయం అవుతుంది మరియు ఎక్కువగా మందుల యొక్క జోక్యం అవసరముండదు.

కారుతున్న ముక్కు అంటే ఏమిటి? - What is Runny Nose in Telugu

శరీరములో ఉన్న ఇన్ఫెక్షన్ లేక అలెర్జీ కారణముగా రసిక అనునది ఏర్పడుతుంది, ఇది శరీరము యొక్క సహజ రక్షణ వ్యవస్థ రూపములో  శ్లేష్మమును ఉత్పత్తి చేస్తుంది. అదనపు శ్లేష్మము ఏర్పడుట అనునది గొంతు నొప్పి, గొంతులో మంట, మరియు దగ్గు ఏర్పడుటకు కారణమని పరిశీలించబడింది.  కనీస మందుల జోక్యం వలన తరచుగా చీముడు ముక్కు స్వంతముగా నయం అవుతుంది అయితే ఇది కూడా రోగ నిర్ధారణ చేయలేని కొన్ని మందుల పరిస్థితి క్రిందికి వస్తుందని సూచించబడింది.  ఎక్కువగా కనుగొనడానికి చదవండి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

కారుతున్న ముక్కు యొక్క లక్షణాలు - Symptoms of Runny Nose in Telugu

చీముడు ముక్కు యొక్క ప్రధాన అద్భుతమైన లక్షణము ఏమిటంటే, ముక్కు రంధ్రాల గుండా స్వేచ్చగా-ప్రవహించే శ్లేష్మం బయటకు రావడం.

చీముడు ముక్కుతో పాటు క్రింద ఇవ్వబడిన లక్షణాలను ఒకవేళ మీరు అనుభవిస్తుంటే, మీరు చెవి,ముక్కు, మరియు గొంతు (ఇఎన్ టి) స్పెషలిస్టును సంప్రదించాలి.

 • చల్లదనాన్ని అనుభవించడం, తేలికపాటి నుండి తీవ్రమైన కడుపు నొప్పిజ్వరం, తలలో తీవ్రమైన నొప్పి, నీటితోనిండిన పొక్కులు, చీముడు ముక్కుతో పాటు సాధారణముగా కష్టముగా ఉండటం, మత్తుగా ఉండటం.
 • వాపు కళ్ల క్రింద, బుగ్గలు మంటగా ఉండటం లేక మసకగా మరియు వక్రీకరించిన దృష్టి (విజన్) కలిగి ఉండడం.
 • గొంతులో తీవ్రమైన నొప్పి లేక లోపలి ప్రాంతాలలో తెల్లటి పసుపు మచ్చలు (గవదబిల్లలు) కనిపించడం మరియు అభివృధ్ధి చెందడం.
 • కుళ్ళిన-వాసన కలిగిన పధార్థం ముక్కు నుండి బయటకు రావడం, ఇది ముక్కు యొక్క ఒక వైపు నుండి అసహ్యకరమైన వాసనతో బయటకు వస్తుంది.మరియు పసుపు లేక తెల్లటి రంగు కంటే విశిష్టముగా విభిన్న రంగు కలిగి ఉంటుంది.
 • నిరంతరముగా దగ్గు, అది నిరంతరముగా 7-10 రోజుల వరకు కొనసాగుతుంది మరియు ఇది ఒక పసుపు, ఆకుపచ్చ లేక మురికి కలిగిన తెల్లటి రంగు కఫం (శ్లేష్మమును) ను ఉత్పత్తి చేస్తుంది.

కారుతున్న ముక్కు యొక్క చికిత్స - Treatment of Runny Nose in Telugu

చీముడు ముక్కు అనునది ప్రారంభములో ఇంటిలోనే సాధారణమైన నివారణల ద్వారా చికిత్స చేయబడుతుంది.  ఎక్కువగ తరచుగా, ఏ విధమైన మందుల జోక్యం లేకుండా ఇది నయం చేయబడుతుంది.  కొన్ని సందర్భాలలో, పరిస్థితి చాలా తీవ్రముగా ఉన్నప్పుడు, అప్పుడు చీమిడి యొక్క ప్రవాహమును తగ్గించుటకు మదులను వాడతారు.

 • సాధారణముగా,  సాధారణ జలుబు ద్వారా చీముడు ముక్కు ఏర్పడుతుంది.  సాధారణ జలుబు నయమయునప్పుడు, లక్షణాలు కూడా తగ్గిపోతాయి.  సాధారణ జలుబు యొక్క చికిత్స అనునది తక్కువ పరిమితమైనది మరియు ఎక్కువగా ద్రవ పదార్థాలు మరియు ఆరోగ్యకరమైన ఆహారము తీసుకుంటూ ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు.  సాధారణ జలుబు తనంతట తానుగా 6-7 రోజులలో నయం అవుతుంది.
 • మీ డాక్టరు కొన్ని యాంటిబయాటిక్ మదులను రికమెండ్ చేస్తాడు.  అయితే, పరిస్థితులు అనగా సాధారణ జలుబు మరియు ఫ్లూ అనునవి వైరస్ ల వలన ఏర్పడతాయి, మరియు అందువలన,   బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా సాధారణ జలుబు మరియు ఫ్లూ చేత నిండుకున్నప్పుడు, యాంటిబయాటిక్స్ మాత్రమే లక్షణాల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. ఒకవేళ మీరు తీవ్రమైన ఫ్లూ కలిగిఉంటే, అప్పుడు డాక్టర్ కొన్ని ఆయుర్వేద మందులను సూచిస్తాడు.  యాంటివైరల్ మందులు ప్రక్రియను మరియు రికవరీని వేగవంతము చేస్తాయి అయితే పరిశోధనలు సూచించేదేమిటంటే, ఎక్కువమంది ప్రజలకు వీటి అవసరం ఉండదు.  తీవ్రమైన పరిస్థితులు గల రోగులకు మాత్రమె యాంటివైరల్ మందులు ఇస్తారు.

మందుల చికిత్స

డాక్టరును సంప్రదించకుండా మీరు మందులను వాడకూడదని అధికముగా రికమెండ్ చేయబడింది.  ఎందుకనగా కొన్ని మందులు అసహ్యకరమైన ఉపద్రవాలను కలిగిఉంటాయి, వాటిలో రీబౌండ్ అనునది పరిస్థితిని మరింత తగ్గిస్తుంది.

 • అలెర్జీల వలన ఏర్పడిన తుమ్ములు మరియు చీముడు కారడం వంటి వాటిని సమర్థవంతముగా యాంటికోలినెర్జిక్ నాసల్ అలెర్జీ స్ప్రేలను వాడడం వలన ఛికిత్స చేయవచ్చునని పరిశోదనలు సూచిస్తున్నాయి.
 • డాక్టర్లు కొన్ని యాంటిస్టమైన్స్ (యాంటి-అలెర్జీ) మందులు, అనగా డైఫెన్ హైడ్రామైన్ మరియు క్లోర్ఫెనైరామైన్ మందులను లక్షణాలు అనగా తుమ్ములు మరియు రసికను నియంత్రంచడానికి సూచిస్తారు.  అయితే, ఈ మందులు నిద్ర మరియు మత్తును ప్రేరేపిస్తాయి.
 • డికాన్గెస్టంట్ నాసల్ స్ప్రేలు అనగా సూడోఎఫాడ్రైన్, ఫినైల్ ఫ్రైన్, ఆక్సీమెటాజోలైన్ మొ. మందులను ఉపయోగిస్తారు, ఇవి ముక్కు మరియు చెవి యొక్క బ్లాకేజ్ లను మెరుగుపరచడానికి తీసుకుంటారు.  అయితే, అవి అనేక ఉపద్రవాలను కలుగజేస్తాయి, వాటిలో గుండె రేటు పెరిగిపోవడం మరియు అధిక బ్లడ్ ప్రెసర్ లను కలుగచేస్తాయి.  3 రోజులు దాటే వరకు మరియు డాక్టరును సంప్రదించకుండా ఈ మందులను ఉపయోగించకూడదు.

స్వీయ-రక్షణ

 • సెలైన్ వాటఱ్ -
  మీరు మీ ముక్కును శుభ్రముగా ఉంచుకోవడానికి సెలైన్ నీరు అనునది రికమెండ్ చేయబడుతుంది.  ఈ విధముగా చేయడం ద్వారా, మీరు ముక్కు యొక్క బ్లాకేజ్ నుండి విడుదల పొందవచ్చు మరియు సక్రమముగా శ్వాసను తీసుకోవచ్చు. అదేవిధముగా, మీ ముక్కు రంధ్రాలను సెలైన్ వాటర్ తో శుభ్రపరచుకోవడము వలన, వైరస్ లు బయటకు వస్తాయి.  ఒక విషయమును మనస్సులో ఉంచుకోవాలి, అదేమనగా, సెలైన్ నీటిని వాడక ముందు ఆ నీటిని ఖచ్చితముగా మరిగించాలి మరియు ముక్కును శుభ్రపరచుటకు ముందు నీటిని సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావాలి.
 • ఆవిరి -
  ఆవిరి పట్టడం అనునది ముక్కు  మూసుకుపోవడం నుండి విడుదల ఇస్తుంది, ఇది చీముడు ముక్కు నుండి నయన్ కావడానికి సహాయం చేస్తుంది. మంచిగా ఆవిరిని పట్టడానికి, వేది నీటిని ఒక పాత్రలో పోయాలి మరియు, ముఖమును పాత్ర దగ్గరగా తీసుకురావాలి, అప్పుడు ఒక తువ్వాలు లేక మందమైన గుడ్డతో మీ తల చుట్టూ మరియు పాత్ర చుట్టూ ఉంచాలి.  మీరి నీటి ఆవిరిని పొందడానికి వేడి నీటి షవర్ ను బాత్ రూములో ఆన్ చేయాలి మరియు బాత్ రూం యొక్క కిటికీలు మరియు తలుపులు మూసివేయాలి.
 • విటమిన్ సి
  సాధారణ జ్వరం మరియు ఫ్లూ అను వాటిని విటమిన్ సి ని తీసుకోవడము ద్వారా కూడా నయం చేయవచ్చు, దానికోసం ఆరంజ్ పండ్లు మరియు నిమ్మపండ్లను వినియోగించాలి.
 • యూకలిప్టస్ ఆయిల్ -
  పెద్ద పాత్రలో వేడి నీటిని తీసుకోవాలి మరియు దానికి కొన్ని చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ను కలపాలి. ఆ తరువాత, పైన్ వివరించిన విధముగా, తువ్వాలుతో కప్పి ఉంచాలి.  యూకలిప్టస్ ఆయిల్ కూడా మూసుకుపోయిన మరియు చీముడు ముక్కు నుండి ఉపశమనమునకు సహాయము చేస్తుంది.
 • బెడ్ విశ్రాంతి -
  సరియైన నిద్ర మరియు పూర్తి విశ్రాంతి అనునవి కోలుకునే సమయమును పూర్తిగా తగ్గిస్తాయి.


వనరులు

 1. American College of Allergy, Asthma & Immunology, Illinois, United States. Runny Nose, Stuffy Nose, Sneezing
 2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Stuffy or runny nose - adult
 3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Common Cold and Runny Nose
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Common Colds: Protect Yourself and Others
 5. National Health Service [internet]. UK; Cold, Flu, or Allergy?

కారుతున్న ముక్కు కొరకు మందులు

Medicines listed below are available for కారుతున్న ముక్కు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.